1/8
Farmer's Advertising Platform screenshot 0
Farmer's Advertising Platform screenshot 1
Farmer's Advertising Platform screenshot 2
Farmer's Advertising Platform screenshot 3
Farmer's Advertising Platform screenshot 4
Farmer's Advertising Platform screenshot 5
Farmer's Advertising Platform screenshot 6
Farmer's Advertising Platform screenshot 7
Farmer's Advertising Platform Icon

Farmer's Advertising Platform

Naagali
Trustable Ranking IconDe confianza
1K+Descargas
25.5MBTamaño
Android Version Icon5.1+
Versión Android
1.68(08-03-2025)Última versión
-
(0 Opiniones)
Age ratingPEGI-3
Descargar
DetallesOpinionesVersionesInfo
1/8

Descripción de Farmer's Advertising Platform

("Naagali APP" es propiedad exclusiva de "Naagali Agriculture Services Pvt LTD", no tiene ninguna relación ni afiliación con el gobierno).

-

Diagnóstico de salud de plantas/cultivos

(మొక్కల /పంట ఆరోగ్య నిర్ధారణ)

-

(నాగలి యాప్ (Aplicación Naagali) ద్వారా గ్రామీణ ఉత్పత్తుల అమ్మకం, కొనుగోలు ప్రకటనలు చేసుకోవచ్చు;

(Puede publicar/ver anuncios en los productos de su Village)

-

నాగలి యాప్ (Aplicación Naagali) ద్వారా వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకం ,కొనుగోలు ప్రకటనలు చేసుకోవచ్చు;

(Puede publicar/ver anuncios sobre sus productos y materias primas agrícolas)

-

నాగలి యాప్ (Aplicación Naagali) ద్వారా పశువుల అమ్మకం ,కొనుగోలు ప్రకటనలు చేసుకోవచ్చు;

(Puede publicar/ver anuncios sobre existencias vivas y productos del mar)

-

నాగలి యాప్ (Aplicación Naagali) ద్వారా పురుగు మందుల, ఎరువుల, అమ్మకం, కొనుగోలు ప్రకటనలు చేసుకోవచ్చు;

(Puede publicar/ver anuncios sobre pesticidas y pesticidas orgánicos)

-

నాగలి యాప్ (Aplicación Naagali) ద్వారా వ్యవసాయ పరికరాల,అమ్మకం,కొనుగోలు,అద్దె ప్రకటనలు చేసుకోవచ్చు;

(Puede publicar/ver anuncios sobre equipos agrícolas (compra/venta/alquiler))

-

నాగలి యాప్ (Aplicación Naagali) ద్వారా వ్యవసాయ పనివాళ్ల గురించి ప్రకటనలు చేసుకోవచ్చు; )

(Puede publicar/ver anuncios sobre trabajadores/fuerzas de campo agrícolas)


(“నాగలి" అనే యాప్ రైతులకు అందించే ప్రత్యేకమైన మరియు అనుకూలమైన మొబైల్ వేదిక . రైతుల వారి ఉత్పత్తులను , వారి వ్యవసాయ అవసరాలు వారి ఇళ్ల నుండి పూర్తిగా, ఉచితంగా ప్రకటించుకోవచ్చు వ్యవసాయ పని వాళ్ళ తో సహా. ఏదైనా వ్యవసాయ ఉత్పత్తులు, విత్తనాలు, పరికరాలు, పురుగుమందులు, ఎరువులు మరియు పశువులు , సముద్రపు ఉత్పత్తులు , మీకు దగ్గర లో ఉండే వాళ్ళ నుండి కొనడం కానీ, అమ్మడం కానీ, అద్దెకు ఇవ్వడం కానీ , అద్దెకు తీసుకోవడం కానీ , పని వాళ్ళను తీసుకోవడం కానీ చెయ్యవచ్చు.


మీరు నాగలి ద్వారా మీ అవసరాన్ని ప్రకటన ద్వారా పంపిన తరువాత ,మీకు దగ్గరలో ఉన్న వాళ్ళు (నాగలి లో పేరు నమోదు చేసుకొన్న వాళ్ళు) మీ ప్రకటన చూసి అంగీకరించిన చొ , మీకు వాళ్ళ చిరునామా మరియు వాళ్ళు ఫోన్ నెంబర్ , మీ "ఇన్ బాక్స్" కు వచ్చును. మీరు వాళ్ళతో "ఫోన్ నెంబర్" ద్వారా మాట్లాడటం కానీ లేదా మీరు "నాగలి" లో ఉన్న చాట్ ఆప్షన్ ద్వారా, "చాట్" గాని చెయ్యవచ్చు. ఈ వేదిక మీ అవసరాన్ని, మీకు దగ్గర లో ఉన్న, మీ అవసరం తీర్చే వారి దగ్గరకు చేర్చ పడును.


"నాగలి" లో "లాగ్ ఇన్" అయి మీ అవసరాన్ని, ప్రకటన చెయ్యండి ( హోమ్ - కొత్త ప్రకటన సృష్టించండి ) . మీ ప్రకటన "నాగలి" లో పేరు నమోదు చేసుకొన్న వారి "నోటిఫికెషన్స్ బాక్స్" లోకి వెళ్ళును. వారు మీ ప్రకటన అంగీకరించిన చొ, వారి ఫోన్ నెంబర్ మరియు చిరునామ మీ "ఇన్ బాక్స్" కు వచ్చును. ఈ సమాచారం తో మీరు , మీ అవసరాన్ని ఒప్పందం గా మార్చుకోండి


ఫోన్ నెంబర్ లేదా చాట్ ఆప్షన్ ద్వారా , మీ ప్రకటన అంగీకరించిన వారితో మాట్లాడి మీరు వారితో ఒప్పందం చేసుకోవచ్చు. మీ ప్రకటన నాగలి APP లో 5 రోజులు మాత్రమే ఉండడం జరుగుతుంది . ఆ తరవాత మళ్ళీ మీరు ప్రకటన చెయ్య దలచిన చొ , మళ్ళా మీ ప్రకటనను నాగలి APLICACIÓN లో పోస్ట్ చెయ్యవలసి ఉంటుంది).


"Naagali" es una plataforma móvil única y conveniente que brinda a Farmers & Villagers una oportunidad única de anunciar sus productos de forma totalmente gratuita desde sus hogares. Se pueden anunciar, vender, comprar, alquilar o arrendar, arrendar o dar cualquier producto agrícola, semillas, equipos, pesticidas, fertilizantes y servicios relacionados con la agricultura, incluida la mano de obra (o reservar trabajadores para cualquier tipo de necesidades agrícolas) y ganado (productos ganaderos y marinos). En resumen, ¡esta es una solución integral para sus necesidades agrícolas bajo un mismo techo!


("నాగలి" ద్వారా మీరు మీ ప్రదేశం లో వాతావరణ , వ్యవసాయం కు సంబందించిన కొత్త సమాచారం తెలుసుకోవచ్చు మరియు వ్యవసాయ ఉత్పత్తుల కు సంబందించిన ప్రతి రోజు ధరలు ( భారత దేశం లో అన్ని మార్కెట్ యార్డ్స్ నించి) తెలుసుకోవచ్చు నాగలి" లో 60 పంటలు కు. సంబందించిన వ్యవసాయ విధానం ఇవ్వబడిందది).


Tiene opciones y pantallas simples y de fácil navegación que ayudan a los agricultores a usar la aplicación, sin tener muchos conocimientos de tecnología. Los agricultores simplemente tienen que registrarse e iniciar sesión con las credenciales válidas y verificar la lista de anuncios y los detalles de los anuncios, además de comunicarse con otros agricultores, comprar y vender cultivos y equipos agrícolas, ofreciendo así mejores negocios y agricultura.

Farmer's Advertising Platform - Versión 1.68

(08-03-2025)
Otras versiones

¡Todavía no hay reseñas! Para escribir la primera, .

-
0 Reviews
5
4
3
2
1

Farmer's Advertising Platform - Información de APK

Version de la app: 1.68Paquete: com.app.naagali
Compatibilidad con Android: 5.1+ (Lollipop)
Desarrollador:NaagaliPolítica de Privacidad:https://naagali.org/privacy_policyPermisos:21
Nombre: Farmer's Advertising PlatformTamaño: 25.5 MBDescargas: 1Versión : 1.68Fecha de lanzamiento: 2025-03-08 17:10:35Pantalla mín: SMALLCPU soportada:
ID del paquete: com.app.naagaliFirma SHA1: E7:8F:79:A5:81:D6:E3:3B:94:00:19:52:F8:F5:9A:4B:AB:F6:A1:47Desarrollador (CN): NaagaliOrganización (O): Localización (L): País (C): Estado/ciudad (ST): ID del paquete: com.app.naagaliFirma SHA1: E7:8F:79:A5:81:D6:E3:3B:94:00:19:52:F8:F5:9A:4B:AB:F6:A1:47Desarrollador (CN): NaagaliOrganización (O): Localización (L): País (C): Estado/ciudad (ST):

Última versión de Farmer's Advertising Platform

1.68Trust Icon Versions
8/3/2025
1 descargas22 MB Tamaño
Descargar

Otras versiones

1.55Trust Icon Versions
6/6/2024
1 descargas22 MB Tamaño
Descargar
1.51Trust Icon Versions
1/9/2023
1 descargas22 MB Tamaño
Descargar
appcoins-gift
Juegos con Bonus¡Gana más recompensas!
más

Apps en la misma categoría